అదే మా మొదటి అడుగు - women's day
విద్య, ఉద్యోగం రెండూ మహిళలకు మనో బలాన్ని చేకూరుస్తాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య అన్నారు. ఉద్యోగం స్త్రీలకు స్వశక్తితో జీవించే ధైర్యాన్ని, స్వయం నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుందని తెలిపారు. చేతిలో ఉద్యోగం ఉంటే ఆడవారికి బలం ఉంటుందని ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం రాదన్నారు.
ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య