తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్ అమలుపై ప్రజల సందేహాలు నివృత్తి చేయడం కోసం ఈనాడు-ఈటీవీ భారత్ కమిషనర్ రాఠోడ్ రాజేశ్వర్తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఫోన్ చేసి వారి సందేహాలు తీర్చుకున్నారు.
ఎల్ఆర్ఎస్పై సందేహాలు.. ఈటీవీ భారత్ ప్రత్యేక కార్యక్రమం - etv bharat awareness program on new revenue act in Telangana
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఎల్ఆర్ఎస్ అమలు, ప్రజల సందేహాల నివృత్తి కోసం ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో పురకమిషనర్ రాఠోడ్ రాజేశ్వర్తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు.
ఎల్ఆర్ఎస్ అమలుపై సందేహాల నివృత్తికై ఈటీవీ భారత్ ప్రత్యేక కార్యక్రమం
ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి? ఎల్ఆర్ఎస్కు ఎవరు అర్హులు అనే అంశాలపై పుర కమిషనర్ ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి వందనం సాయి కుమార్ పాల్గొన్నారు.
TAGGED:
new revenue act in Telangana