ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో తొలిసారిగా యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆనందం వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత ప్రభుత్వం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించుకుని సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని తొలిసారిగా ఓటు వేసిన యువ ఓటర్లు తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని ఓటర్లకు యువత విజ్ఞప్తి చేశారు.
తొలిసారి ఓటును ఉపయోగించుకున్న యువ ఓటర్లు - తొలిసారి ఓటును ఉపయోగించుకున్న యువ ఓటర్లు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో తొలిసారిగా యువఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తొలిసారి ఓటును ఉపయోగించుకున్న యువ ఓటర్లు
TAGGED:
election-youthvoters