తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం - EC TRAINING

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఆదిలాబాద్​లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

By

Published : Apr 7, 2019, 12:39 PM IST

ఆదిలాబాద్​లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లోకసభ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల పరిశీలకులు సంజయ్ కుమార్ సింగ్ పరిశీలించారు. పలు అంశాలపై సూచనలు చేశారు. ఓటింగ్ సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఆదిలాబాద్​లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details