ఆదిలాబాద్ , నిర్మల్ జిల్లాల పరిధిలోని భైంసా, కుబీర్, బోథ్ మండలాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఇంటి పైకప్పు, రేకుల శబ్దంతో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు. అర్ధరాత్రి వరకు జాగరణ చేశారు. ఈ సమాచారం చరవానుల్లో చక్కర్లు కొట్టడంతో జిల్లా వాసులు భయాందోలనకు గురయ్యారు.
అర్ధరాత్రి భూప్రకంపనల "వార్త" హల్‌చల్ - olympic day run
నిర్మల్ జిల్లాలో అర్ధరాత్రి భూప్రకంపనల వార్త హల్‌చల్ చేసింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్ర పరిధిలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం.
అర్థరాత్రి భూప్రకంపనల "వార్త" హల్‌చల్
TAGGED:
olympic day run