'డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించండి' - dsp david
ఇచ్చోడ కేంద్రంలో నెలకొంటున్న సమస్యలను డీఎస్పీ డేవిడ్, ఆర్డీవో సూర్యనారాయణ పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఐ శ్రీనివాస్‌కు సూచించారు.

'డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించండి'
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యను ఉట్నూర్ డీఎస్పీ డేవిడ్, ఆర్డీవో సూర్యనారాయణతో కలిసి పరిశీలించారు.
'డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించండి'