ఆదిలాబాద్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ - Kalyana Lakshmi check distribution in Adilabad
ఆదిలాబాద్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పుర అధ్యక్షుడు ప్రేమేందర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
![ఆదిలాబాద్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ Distribution of Kalyana Lakshmi and Shadimubarak checks in Adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8917637-204-8917637-1600941072606.jpg)
ఆదిలాబాద్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
ఆదిలాబాద్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ చెక్కులు పంపిణీ చేశారు. కొవిడ్ దృష్ట్యా వచ్చిన వారందరూ భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
- ఇదీ చదవండి:రాత్రి వేళ విజయవంతంగా పృథ్వీ-2 పరీక్ష