తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు కిరాణా సరుకులు పంపిణీ చేసిన డీఈఓ - మహితా సంస్థ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పురపాలిక సంఘం పారిశుద్ధ్య కార్మికులకు కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. టీఎస్ ​యూటీఎఫ్ (తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సంఘం), మహితా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సరుకులు అందించారు.

మున్సిపల్ సిబ్బందికి సరుకులు అందజేత
మున్సిపల్ సిబ్బందికి సరుకులు అందజేత

By

Published : May 7, 2020, 4:40 PM IST

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఎస్​ యూటీఎఫ్, మహితా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శి వెంకట్, శ్రీనివాస్, సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details