కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ - కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే బాపూరావు పంపిణీ చేశారు.
![కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4161297-138-4161297-1566039129131.jpg)
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బోథ్ ఎమ్మెల్యే బాపూరావు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 10 మంది లబ్ధిదారులకు పది లక్షలకు పైగా విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రీతంరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ రామారావు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
TAGGED:
ఆదిలాబాద్