తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా దత్త జయంతి వేడుకలు - తెలంగాణ తాజా అప్డేట్స్

ఆదిలాబాద్​లో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేసి, ఊయలలో వేసి జోల పాడారు.

datta-jayanti-celebrations-in-adilabad
ఘనంగా దత్త జయంతి వేడుకలు

By

Published : Dec 29, 2020, 1:42 PM IST

ఆదిలాబాద్​లోని హమాలివాడ దత్త మందిరంలో దత్త జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బాల దత్తత్రేయ ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు జరిపి... ఊయలలో ఉన్న స్వామి వారికి పాటలు పాడారు.

పూలు చల్లి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఇదీ చదవండి:దత్త అవతారం ఎన్నోదో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details