అడవుల జిల్లాలో అంబరాన్నంటిన దండారి సంబురాలు - ఆదిలాబాద్లో దండారి సంబురాలు
ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల దండారి సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా అంతా కలిసి గజ్జెల సవ్వడితో లయబద్ధంగా నృత్యాలు చేశారు.
ఆదిలాబాద్లో దండారి ఉత్సవాలు
అడవుల జిల్లాలోని ఆదివాసీలు అంగరంగ వైభవంగా దండారి ఉత్సవాలను నిర్వహించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా లయబద్ధంగా చేసిన నృత్యాలు అలరించాయి. దండారీలను తిలకించేందుకు జిల్లా అధికారులతో పాటు పలు ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున గూడాకు తరలివచ్చారు.
- ఇదీ చూడండి : దీపావళి ఎఫెక్ట్: కాలుష్య కోరల్లో దిల్లీ... కానీ....