విద్యుత్ సవరణ బిల్లు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం కార్యకర్తలు నిరసన చేపట్టారు. సవరణ బిల్లు వల్ల కార్పొరేట్ సంస్థలకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఉందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పేర్కొన్నారు.
'విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి' - 'విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి'
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పేదలకు, రైతులకు నష్టం చేకూర్చే విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
'విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి'
పేదలకు, రైతులకు నష్టం చేకూర్చే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'