ప్రశాంతంగా పాలిసెట్ కౌన్సిలింగ్ - counsilling
ఆదిలాబాద్లో పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు కౌన్సిలింగ్కు వచ్చారు. ఈనెల27 వరకు ఆప్షన్లకు అవకాశం ఉంది.

ప్రశాంతంగా పాలిసెట్ కౌన్సిలింగ్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో ఇవాళ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా నుంచి అభ్యర్థులు కౌన్సిలింగ్కు తరలి వచ్చారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ నెల 27 వరకు ఆప్షన్లకి అవకాశం ఉందని కౌన్సిలింగ్ కన్వీనర్ రాజు తెలిపారు.
ప్రశాంతంగా పాలిసెట్ కౌన్సిలింగ్