ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గంటల తరబడి నిరీక్షిస్తున్నా... తమను ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
ఆదిలాబాద్ మార్కెట్లో పత్తికొనుగోళ్ల ప్రతిష్టంభన - agriculture market in adilabad
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లపై రెండోరోజు కూడా ప్రతిష్టంభన నెలకొంది.
ఆదిలాబాద్ మార్కెట్లో పత్తికొనుగోళ్లకు ప్రతిష్టంభన
వ్యాపారులు, సీసీఐ వారు యార్డుకు రాకపోవడం వల్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. తేమ విషయంలో రైతులకు సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేయడం వల్ల వ్యాపారులు యార్డుకు రావడం లేదు.
జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్ వ్యాపారులు, అధికారులను పిలిచి చర్చలు జరుపుతున్నారు.
- ఇదీ చూడండి : వీడిన చిక్కుముడి... ప్రియుడే హంతకుడు