పత్తి వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వ్యాపారులు పత్తి కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. వేలంపాటలో క్వింటా పత్తికి 5,030 రూపాయల ధర పలికింది. కొనుగోలు ఆరంభం నుంచి పలికిన అత్యధిక ధర ఇదే కావడం విశేషం.
ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు.. రైతులకు ఊరట