తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: బయటకు రావడానికే జంకుతున్న ప్రజలు - Corona Effect: People jumping in to get out

ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా భయం జనజీవనాన్ని స్తంభింపజేసింది. దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారిలో 10 మందికి పాజిటివ్‌ రావడం వల్ల ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. నేడు మరో 25 మంది రిపోర్టులు రావాల్సి ఉండగా.. ప్రజల దృష్టంతా ఆ రిపోర్టుల వివరాలపైనే ఉంది. ఆదిలాబాద్​లోని పరిస్థితులపై మరింత సమాచారం ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.

Corona Effect: The public view is on top of those reports
కరోనా ఎఫెక్ట్​: బయటకు రావడానికే జంకుతున్న ప్రజలు

By

Published : Apr 6, 2020, 12:19 PM IST

కరోనా ఎఫెక్ట్​: బయటకు రావడానికే జంకుతున్న ప్రజలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details