తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​లో లాక్​డౌన్​

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వ్యాపార, వాణిజ్య వర్గాల్లో లాక్​డౌన్​ కొనసాగుతోంది. పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ కూరగాయలు, కిరాణ సరకుల కోసం జనం బయటకు రావడం మినహా ఎక్కడా జనసంచారం కనిపించడంలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు..

By

Published : Mar 23, 2020, 2:32 PM IST

corona effect adilabad lockdown
ఆదిలాబాద్​లో లాక్​డౌన్​

ఆదిలాబాద్​లో లాక్​డౌన్​

ABOUT THE AUTHOR

...view details