ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కరోనా కలకలం - ఆదిలాబాద్ జిల్లా వార్తలు
ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి కార్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించే ఓఎస్డీతోపాటు ఇద్దరు సీసీలకు పాజిటివ్ వచ్చింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్ రాఠోడ్ నేతృత్వంలోని వైద్య సిబ్బంది.. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నమూనాలను సేకరించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు...

ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కరోనా కలకలం
.
ఆదిలాబాద్ కలెక్టరేట్లో కరోనా కలకలం