ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి పట్ల భయం అక్కర్లేదన్నారు జిల్లా లీగల్ అథారిటీ కార్యదర్శి కంచె ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలోని సహజమైన భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు ఆ వైరస్ తట్టుకోలేదని ఆయన పేర్కొన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనాను అరికట్టవచ్చు - CORONA AWARENESS
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పాఠశాలలో కరోనా వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి కరోనా నుంచి బయటపడవచ్చని జిల్లా అదనపు డీఎంహెచ్ఓ తెలిపారు.
కరోనా పట్ల భయం అక్కర్లేదు : ఏడీఎంహెచ్ఓ
కరోనా వ్యాధి లక్షణాల నివారణపై ఆదిలాబాద్ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యాధి బారిన పడితే ప్రాణాలు పోతాయనే అపోహాలను నమ్మెుద్దని జిల్లా అదనపు వైద్యాధికారి సాధన కోరారు. స్వైన్‌ఫ్లూ లాంటి లక్షణాలే కలిగిన కరోనాను కేవలం వ్యక్తిగత పరిశుభ్రతతో నివారించవచ్చని ఆమె సూచించారు.
TAGGED:
CORONA AWARENESS