తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ నాయకుల ధర్నా - congress protest at adilabad collector office

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. రాజస్థాన్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

protest at adilabad collector office against bjp
కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ నాయకుల ధర్నా

By

Published : Jul 27, 2020, 8:40 PM IST

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజస్థాన్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ తీరును, ఆ పార్టీ మైనార్జీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్​ను దుయ్యబట్టారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details