ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కొకస్ మన్నూర్లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. జలశక్తి అభియాన్ కేంద్ర నోడల్ అధికారి సంజయ్ జాజు, జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్ పాల్గొన్నారు. జలసంరక్షణ, హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. భావితరాల మనుగడ కోసం మొక్కలు నాటి, వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
కొకస్ మన్నూర్లో హరితహారం కార్యక్రమం - collector divya devarajan
ఆదిలాబాద్ జిల్లా కొకస్ మన్నూర్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. జలశక్తి అభియాన్ నోడల్ అధికారి సంజయ్, జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్ మొక్కలు నాటారు.
కొకస్ మన్నూర్లో హరితహారం కార్యక్రమం