శోభాయాత్రలో కలెక్టర్, ఎస్పీ
గణనాథుడి శోభాయాత్రలో కలెక్టర్, ఎస్పీ - sp
గణనాథుని శోభాయాత్ర వైభవోపేతంగా జరిగింది. ఆదిలాబాద్లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ దివ్య, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నారు. భక్తులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. గణనాథుడి శోభాయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్న కలెక్టర్, ఎస్పీలతో "ఈటీవీ భారత్" ముఖాముఖి...
![గణనాథుడి శోభాయాత్రలో కలెక్టర్, ఎస్పీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4416641-thumbnail-3x2-col.jpg)
శోభాయాత్రలో కలెక్టర్, ఎస్పీ