కార్మిక, కర్షక సంక్షేమ అంశాల ఆధారంగానే ఉద్యమానికి కాంగ్రెస్ రూపకల్పన చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా రైతులను సంఘటిత పర్చడంతోపాటు... పార్టీ పరంగా వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిపోసిన ఆదిలాబాద్ జిల్లా నుంచే సీఎల్పీ ఆధ్వర్యంలో పొలంబాట- పోరుబాట పేరిట చేపట్టినట్లు చెబుతోన్న మల్లు భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: భట్టి - తెలంగాణ వార్తలు
కార్మిక, కర్షక సంక్షేమం కోసమే ఉద్యమం చేపడుతున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయ, సంక్షేమ రంగాలపై నిర్మాణాత్మక పోరుచేస్తామని చెప్పారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి పొలం బాట-పోరుబాట కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది.
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: భట్టి
TAGGED:
adilabad district news