తెలంగాణ

telangana

ETV Bharat / state

'నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి' - 'నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి'

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

'నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి'

By

Published : Nov 15, 2019, 12:11 PM IST

ఆదిలాబాద్​ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సంధ్యారాణి కేక్ కట్ చేసి చిన్న పిల్లలకు తినిపించారు. భారత తొలి ప్రధాని నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ జిల్లా సంయుక్త పాలనాధికారి సంధ్యారాణి పేర్కొన్నారు. ఉట్నూర్​కు చెందిన గిరిపుత్రులు తమ సంస్కృతిని చాటారు.

'నెహ్రూ గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details