బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత తహసీల్దార్లపై ఉందని ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో బాల్య వివాహాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు జిల్లాలోని తహసీల్దార్లు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు హాజరయ్యారు.
బాల్య వివాహాల నివారణలో తహసీల్దార్లదే కీలక పాత్ర - DIVYA DEVARAJAN
ఆదిలాబాద్లో జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని అధ్యక్షతన బాల్య వివాహాల నివారణ కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి హాజరైన కలెక్టర్ దివ్య దేవరాజన్ బాల్య వివాహాలను నిరోధించడంలో తహసీల్దార్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

సదస్సుకు హాజరైన జిల్లాలోని తహసీల్దార్లు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణకు సదస్సు
ఇవీ చూడండి : 'తప్పు చేస్తే మోదీపైనా ఐటీ దాడులు ఖాయం'