ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి, విగ్రహానికి ఎంపీపీ ప్రీతం రెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం శివాజీ సేవలను కొనియాడారు.
ఇచ్చోడలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు - ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఇచ్చోడలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
ఇచ్చోడలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
శివాజీ గొప్ప పోరాట యోధుడిగా ఎదిగి స్వతంత్ర సామ్రాజ్యాన్ని నిర్మించిన బహుజన చక్రవర్తి అని కొనియాడారు. అనంతరం మరాఠా, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఇతర సంఘాల నాయకులు ద్విచక్రవాహనాలపై ర్యాలీ నిర్వహించారు.
ఇవీ చూడండి:ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి
TAGGED:
ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు