కరోనా ప్రభావంతో ఈసారి బోనాల వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని మారెమ్మ గుడి భక్తుల లేక వెలవెలబోయింది. ఆలయాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
సాదాసీదాగా ఆదిలాబాద్ మారెమ్మ బోనాలు - latest news of adilabad
కరోనా ప్రభావం వల్ల భక్తులు లేక ఆదిలాబాద్‌లోని మారెమ్మదేవాలయం వెలవెలబోయింది. అమ్మవారికి బోనాన్ని ఆలయ అర్చకులే సమర్పించారు.
సాదాసీదాగా ఆదిలాబాద్ మారెమ్మ బోనాలు
ఆలయంలోని వచ్చిన వారు ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. గుడిలో భక్తుల సందడి కరువైంది. ఆలయ అర్చకులే అమ్మవారికి బోనం సమర్పించారు.
ఇవీ చూడండి:కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం