తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రధాన పార్టీలన్నీ ఏకమైనా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: బండి సంజయ్ - బండి సంజయ్ ముఖాముఖి

Bandi Sanjay Interview: తెరాస అధినేత కేసీఆర్‌ మాట్లాడే భాషకు అనుగుణంగానే తాను మాట్లాడుతుంటాననీ, మాటల్లో ఆయనే నాకు గురువు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ భాషను ఆయనకే అప్పగిస్తున్నామని చెప్పారు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కొలేక టీఆర్​ఎస్, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ఎంఐఎం కలిసి వస్తాయని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రాన్ని మరోసారి అప్పుల ఊబిలోకి కూరుకుపోకుండా ఉండేందుకు ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్న బండి సంజయ్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : Dec 8, 2022, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details