దేశభద్రత కోసం కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి కోరారు. ప్రజాశ్రేయస్సు కోసం క్యాబ్ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
'ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి' - citizenship amendment bill
ప్రతిపక్షాలు పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు.
ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి
ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా... పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని సుహాసిని రెడ్డి ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి, జిల్లా కోశాధికారి కృష్ణ కుమార్, నాయకులు విజయ్ కుమార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
- ఇవీ చూడండి : గడ్డి అన్నారంలో కార్పొరేటర్ అనుచరుల వీరంగం