ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా భాజపా జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన వాయిద్య పరికరం డెంసాతో చప్పుళ్లు చేస్తూ అభ్యర్థులు పురవీధులగుండా ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. భాజపాతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని.. స్థానిక సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.
భాజపా ర్యాలీలో డెంసా దరువులు - undefined
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో భాజపా ప్రాదేశిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. గిరిజన వాయిద్య పరికరం డెంసాతో చప్పుళ్లు చేస్తూ పుర వీధుల్లో భాజపాకు ఓటేయాలంటూ ప్రచారం చేశారు.
భాజపా ర్యాలీలో డెంసా దరువులు
TAGGED:
bjp rally