తెలంగాణ

telangana

ETV Bharat / state

భీంపూర్​లో భాజపా నూతన కార్యవర్గ ఎన్నిక - ఆదిలాబాద్​లో భాజపా సమావేశం.. నూతన కార్యవర్గం ఎంపిక

ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్​లో భాజపా నూతన కార్యవర్గానికి అధ్యక్షునిగా ఎంపికైన రాకేశ్​యాదవ్​ను మండల నాయకులు సత్కరించారు.

BJP_MEETing at bhimpur adilabad
భీంపూర్​లో భాజపా నూతన కార్యవర్గ ఎన్నిక

By

Published : Nov 29, 2019, 5:55 PM IST

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్​ మండలంలో భాజపా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా అంతర్గావ్​కు చెందిన రాకేశ్​ యాదవ్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి సామ సంతోష్​ రెడ్డి ఆయనకు ధ్రువపత్రం అందజేశారు. నూతన కార్యవర్గాన్ని భాజపా మండల నాయకులు సత్కరించారు.

భీంపూర్​లో భాజపా నూతన కార్యవర్గ ఎన్నిక

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details