దుబ్బాక ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపుతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఆదిలాబాద్‌లోని ఆ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు.
ఆదిలాబాద్‌లో భాజపా శ్రేణుల సంబురాలు - తెలంగాణ వార్తలు
దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా గెలుపుతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఆదిలాబాద్‌లో భాజపా శ్రేణులు టపాసులు కాల్చి.. మిఠాయిలు పంచారు.

ఆదిలాబాద్‌లో భాజపా శ్రేణుల సంబురాలు
ర్యాలీగా వచ్చిన ఆపార్టీ శ్రేణులు వినాయక్‌చౌక్‌లో సంబురాల్లో మునిగితేలారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. భాజపా అనుకూల నినాదాలతో హోరెత్తించారు.
ఇదీ చూడండి:కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావు