తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇచ్చోడలో ప్రశాతంగా భారత్​ బంద్​ - ఇచ్చోడలో ప్రశాతంగా భారత్​ బంద్​

భారత్​ బంద్​లో భాగంగా ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడలో కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు నిషేధించాలని డిమాండ్​ చేశాయి.

bharath badndhu
ఇచ్చోడలో ప్రశాతంగా భారత్​ బంద్​

By

Published : Jan 8, 2020, 5:16 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో భారత్ బంద్​లో భాగంగా కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. ప్రైవేటీకరణ ఆపాలని.. డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులు నిషేధించాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్​ చేశారు. బీమా రంగంలో ప్రభుత్వ జోక్యం తగ్గించాలన్నారు.

రుణాలు మాఫీ చేయాలి

వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించాలని.. రైతు రుణాలు మాఫీ చేయాలని కోరారు. కాంట్రాక్టు విధానం రద్దు చేసి తాత్కాలిక కార్మికులందరినీ పర్మినెంట్​ చేయాలన్నారు.

ఇచ్చోడలో ప్రశాతంగా భారత్​ బంద్​

ఇవీ చూడండి:ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?

ABOUT THE AUTHOR

...view details