ఆదిలాబాద్ జిల్లాలో బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయగౌడ్ పర్యటించారు. సంచార జాతిగా పేరొందిన ఓడ్ కులస్థుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారుగూడ, కస్తాల రాంకృష్ణకాలనీ, నేరడిగొండలను సందర్శించారు. ఇంటింటికి వెళ్లి వారి పరిస్థితిపై ఆరా తీశారు. తాము గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆంజనేయగౌడ్ తెలిపారు.
ఆదిలాబాద్లో బీసీ కమిషన్ సభ్యుడు పర్యటన - బీసీ కమిషన్
సంచారజాతికి తెలిసిన ఓడ్ కులస్థుల స్థితిగతులపై అధ్యయనానికి బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయ గౌడ్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిపై ఆరా తీశారు.
ఆదిలాబాద్లో బీసీ కమిషన్ సభ్యుడు పర్యటన