తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నులపండువగా అయ్యప్పస్వామి పడిపూజ - AYYAPPA_PADIPUJA in adilabad

ఆదిలాబాద్​ పట్టణంలో అయ్యప్పస్వామి పడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

AYYAPPA_PADIPUJA in adilabad
కన్నులపండువగా అయ్యప్పస్వామి పడిపూజ

By

Published : Dec 25, 2019, 8:53 AM IST

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో నేత్ర గణేశ్​ మండలి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం కన్నులపండువగా సాగింది. అయ్యప్ప స్వామి మాలధారులు మెట్ల పూజ, అభిషేకం దగ్గరుండి చేయించారు. అనంతరం స్వామికి వివిధ రకాల పూలతో పుష్పార్చన చేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు భజన పాటలతో పరిసరాల్ని హోరెత్తించారు.

కన్నులపండువగా అయ్యప్పస్వామి పడిపూజ

ABOUT THE AUTHOR

...view details