ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యాక్సినేషన్ ఆవశ్యకతపై జిల్లా వైద్యాధికారి డా.నరేందర్ రాఠోడ్ వివరించారు.
'కరోనా బాధితుల కోసం అందుబాటులో ఆక్సిజన్ సిలిండర్లు' - awareness program on corona vaccination
ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరోనా టీకాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్‌పై అవగాహన
తాము చేస్తున్న సహాయక చర్యల గురించి కాంగ్రెస్ జిల్లా ఇన్‌ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ ప్రజలకు తెలియజేశారు. కొవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. తమ సేవలు సద్వినియోగం చేసుకోవాలని పట్టణవాసులను కోరారు.