తెలంగాణ

telangana

ETV Bharat / state

వివేకానందుడి బోధనలపై అవగాహన - వివేకానందుడి బోధనలపై అవగాహన

రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో నైతిక విలువలపై ఆదిలాబాద్​ పట్టణంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

awareness porgram on vivekananda teachings in adilabad
వివేకానందుడి బోధనలపై అవగాహన

By

Published : Dec 7, 2019, 2:13 PM IST

వివేకానందుడి బోధనలపై అవగాహన

స్వామి వివేకానంద బోధనలు, నైతిక విలువలపై ఆదిలాబాద్​లో రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.

రామకృష్ణ మఠం మానవ వికాస కేంద్రం సంచాలకులు బోధమానందజీ మహరాజ్​... వివేకానందుడి బోధనలు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details