యువత చెడు వ్యసనాల జోలికి వెళ్లొద్దని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని పేర్కొన్నారు. ఇవాళ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని టీటీడీసీ కేంద్రంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు డిగ్రీ, పాలిటెక్నిక్, గురుకుల కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు.
ఆదిలాబాద్‌లో చెడు వ్యసనాలపై అవగాహన - ఆదిలాబాద్‌లో చెడు వ్యసనాలపై అవగాహన
యువత చెడు వ్యసనాల పాలవద్దని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానా న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని సూచించారు. ఇవాళ ఆదిలాబాద్‌లో చెడు వ్యసనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆదిలాబాద్‌లో చెడు వ్యసనాలపై అవగాహన