తెలంగాణ

telangana

ETV Bharat / state

సిబ్బందికి వీవీపాట్​, ఈవీఎంపై అవగాహన సదస్సు - DISTRICT HEAD QUARTER

పోలింగ్​లో అనుసరించాల్సిన తీరుపై క్షేత్రస్థాత సిబ్బందికి అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వీవీపాట్​లు, ఈవీఎంల పనితీరుపై శిక్షణ అందిస్తున్నారు.

వీవీపాట్​లు, ఈవీఎం యంత్రాల వినియోగంపై అవగాహన కార్యక్రమం

By

Published : Apr 2, 2019, 3:16 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో లోక్​సభ ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు. ఇందులో వీవీపాట్​లు, ఈవీఎం యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించారు. డీఈవో రవీందర్ రెడ్డి ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఎన్నికల విధులపై సిబ్బందికి అవగాహన సదస్సులు

ABOUT THE AUTHOR

...view details