వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ కిసాన్ చౌక్‌లో అఖిల పక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆ చట్టాల వల్ల రైతులకు ఒరిగింది శూన్యమని నేతలు పేర్కొన్నారు. కేంద్రం తీరుపై నినాదాలు చేశారు. వ్యాపారులకు నష్టం చేకూర్చేలా ఉన్న చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్‌లో రాస్తారోకో - protest News in Adilabad
ఆదిలాబాద్ కిసాన్ చౌక్‌లో అఖిల పక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. నిరసన చేపట్టారు. చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆదిలాబాద్‌లో రాస్తారోకో
రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోవడంతో డీఎస్పీ వెంకటేశ్వర్ రావు అక్కడికి చేరుకుని ఆందోళన విరమింప జేశారు. కేంద్రం రూపొందించిన చట్టాలతో కలిగే నష్టంపై అఖిల పక్షం నేతలు పేర్కొన్నారు.