తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ చర్యలు: దివ్యదేవరాజన్​ - దివ్యదేవరాజన్​

లెక్కంపు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని ఆదిలాబాద్​ పాలనాధికారి దివ్యదేవరాజన్​ తెలిపారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.

ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ చర్యలు: దివ్యదేవరాజన్​

By

Published : May 22, 2019, 4:55 PM IST

కేంద్ర ఎన్నికల సంఘం​ ఆదేశానుసారం ఓట్ల లెక్కింపును చేపడతామని ఆదిలాబాద్​ కలెక్టర్​, ఎన్నికల అధికారి దివ్యదేవరాజన్​ తెలిపారు. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే వాటన్నింటిని ఆఖరున లెక్కిస్తామన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశామంటున్న దివ్యదేవరాజన్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి...

ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ చర్యలు: దివ్యదేవరాజన్​

ABOUT THE AUTHOR

...view details