వ్యవసాయాన్ని కార్పోరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్రం కిసాన్ బిల్లులను ఆమోదించుకుందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తాత్రి పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని సుందరయ్య భవన్‌లో రైతు సంఘం సమావేశమైంది.
కార్పోరేట్ శక్తులకు అప్పగించేందుకే వ్యవసాయ బిల్లులు: రైతుసంఘం - Farmers Association latest news
ఆదిలాబాద్‌లోని సుందరయ్య భవన్‌లో రైతు సంఘం సమావేశమైంది. వ్యవసాయాన్ని కార్పోరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్రం.. వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చిందని ఆరోపించారు.
కార్పోరేట్ శక్తులకు అప్పగించేందుకే వ్యవసాయ బిల్లులు: రైతుసంఘం
తాజా బిల్లులు రైతులకు లబ్ధి చేకూర్చే బదులు నష్టమే కలిగిస్తాయని తెలిపారు. ఈ విషయాన్ని రైతులకు తెలిసే పోరాటాలు ఉద్ధృతం చేస్తామని స్పష్టంచేశారు.
- ఇదీ చదవండి:రాత్రి వేళ విజయవంతంగా పృథ్వీ-2 పరీక్ష