సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివాసీలు చేపట్టిన ఛలో దిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ఆదివాసీలు బయలుదేరారు. ఈనెల 9న దిల్లీలో చేపట్టిన కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా పుత్తూరు మండలం నుంచి భారీ సంఖ్యలో వెళ్లారు. మార్గ మధ్యలో హోటల్ భోజనం వద్దంటూ.. ఇంటి నుంచే జొన్న రొట్టె ఎల్లిగడ్డ కారం కట్టుకొని హస్తినకు బయలుదేరారు.
జొన్న రొట్టె ఎల్లిగడ్డ కారంతో ఛలో దిల్లీ - tribal s Going To Join Cholo Dhilli program with jonnarotte chilly power
ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశరాజధానిలో చేపట్టిన ఛలో దిల్లీ కార్యక్రమానికి ఆదివాసులు కదిలారు. మార్గంమధ్యలో తినేందుకు జొన్నరొట్టె ఎల్లిగడ్డ కారం పట్టుకుని పుత్తూరు నుంచి ఆదివాసులు బయలుదేరారు.
జొన్న రొట్టె ఎల్లిగడ్డ కారంతో ఛలో దిల్లీ