తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధ్యాయుల సమస్యలపై కలెక్టరేట్‌ ఎదుట నిరాహారదీక్ష - ఆదిలాబాద్‌ తాజా వార్తలు

తమ సమస్యలపై ఆదిలాబాద్‌ జిల్లా ఉపాధ్యాయులు నిరసనబాట పట్టారు. కలెక్టరేట్‌ ఎదుట నిరాహారదీక్ష చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.

teachers strike
ఆదిలాబాద్‌ కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయుల నిరసన

By

Published : Dec 17, 2020, 9:05 PM IST

పీఆర్సీ అమలు, సీపీఎస్‌ రద్దు, పదోన్నతులు, బదిలీల వంటి సమస్యలపై ఆదిలాబాద్‌ జిల్లా ఉపాధ్యాయులు నిరసనబాట పట్టారు. కలెక్టరేట్‌ ఎదుట జాక్టో ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేశారు.

ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ పాటలు, నినాదాలతో నిరసన తెలిపారు. ఆయా డిమాండ్లతో ప్లకార్డులు ప్రదర్శించి సర్కార్​ను దుయ్యబట్టారు.

ఇదీ చూడండి: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: రామచందర్ రావు

ABOUT THE AUTHOR

...view details