ఆదిలాబాద్ సరిహద్దు రాష్ట్ర మహారాష్ట్ర నుంచి రాకపోకలపై ప్రత్యేక దృష్టిసారించినట్లు జిల్లా ఎస్పీ రాజేశ్చంద్ర వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల మంది పోలీస్ సిబ్బందితో లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పెళ్లి, ఇతర కార్యక్రమాలకు వెళ్లదలచిన వారు తహసీల్దార్ల నుంచి అనుమతి తీసుకోవాలని చెబుతున్న ఎస్పీ రాజేశ్చంద్రతో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక ముఖాముఖి..
పెళ్లిలకు వెళ్లేవారు తహసీల్దార్ల నుంచి అనుమతి పొందాలి: ఎస్పీ - తెలంగాణ తాజా వార్తలు
ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రపై దృష్టిసారించినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర చెప్పారు. లాక్డౌన్కు అందరూ సహకరించాలని.. పెళ్లిళ్లకు వెళ్లేవారు స్థానిక తహసీల్దార్ల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు.
![పెళ్లిలకు వెళ్లేవారు తహసీల్దార్ల నుంచి అనుమతి పొందాలి: ఎస్పీ adilabad sp on lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11732781-108-11732781-1620817416509.jpg)
లాక్డౌన్పై ఆదిలాబాద్ ఎస్పీ ముఖాముఖి