ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌లోని పలు ప్రధాన మార్గాల్లో అద్దె బస్సులు తిరుగుతున్నా.. మారుమూల ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్‌స్టేషన్ పరిసరాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేస్తున్నామని డీఎం తెలిపారు.
ఎవరికి ఇబ్బంది లేకుండా బస్సులు నడుపుతున్నాం: ఆర్టీసీ డీఎం - adilabad rtc dm on rtc workers strike
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ డీఎం శంకరరావు తెలిపారు.
ఎవరికి ఇబ్బంది లేకుండా బస్సులు నడుపుతున్నాం: ఆర్టీసీ డీఎం