ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎంఐసీ విభాగంలో షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు వచ్చాయి. ఎంఐసీ విభాగంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. రోగుల పరుగులు - rims Hospital fire accident
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎంఐసీ విభాగంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన వైద్య సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఎంఐసీ విభాగంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. రోగుల పరుగులు
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. రోగుల పరుగులు
ఆసుపత్రిలో గందరగోళం నెలకొనగా.. రోగులు, వారి బంధువులు పరుగులు పెట్టారు. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రిమ్స్‌లో పరిస్థితిపై స్థానిక నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా రోగి మృతి