కరోనా నివారణ కోసం ఉపయోగపడే శానిటైజర్లు, మాస్కుల కొరత ఉన్నందున ఆదిలాబాద్ జిల్లా కారాగారం వినూత్న ప్రయోగం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలను పాటిస్తూ ఖైదీలతో శానిటైజర్లు, మాస్కులను తయారు చేయించారు.
శానిటైజర్లు తయారు చేసిన ఖైదీలు - coronavirus updates
. కరోనా నివారణ కోసం ఖైదీలు మేము సైతం అంటున్నారు. ఆదిలాబాద్ కారాగారంలో శానిటైజర్లు, మాస్కులు తయారు చేశారు. డబ్లూహెచ్వో నియమాలకు అనుగుణంగా తయారు చేసి తక్కువ ధరకే అందిస్తున్నారు.
sanitizers
విపత్కర పరిస్థితుల్లో లాభాపేక్షలేకుండా... ప్రజారోగ్యం కోసం జైలు అధికారులు, ఖైదీలు కలిసి చేస్తున్న ప్రజోపకరమైన విధానంపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కరోనా కాటుకు ఆరుగురు మృతి