ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పురపాలిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేదుంకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.
ప్రశాంత వాతావరణంలో ఆదిలాబాద్ పురపాలిక ఎన్నికలు - municipal elections 2020
ఆదిలాబాద్లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివస్తున్నారు.

ప్రశాంత వాతావరణంలో ఆదిలాబాద్ పురపాలిక ఎన్నికలు
పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ప్రశాంత వాతావరణంలో ఆదిలాబాద్ పురపాలిక ఎన్నికలు
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: డబ్బులు పంచారు... కెమెరా చూసి పరిగెత్తారు..