ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపూరావు జనతా కర్ఫ్యూలో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. కర్ఫ్యూ విధించడం వల్ల ఎంపీ ఇంటికి పాల సరఫరా నిలిచిపోయింది.
నన్ను కలవడానకి ఎవరూ రావొద్దు: ఎంపీ సోయం - mp soyam bapurao self quarantined in home
జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కార్యకర్తలు, అభిమానులెవరూ తనను కలవడానికి రావద్దని ఇంటి ముందు నోటీసు బోర్డు అతికించారు.
నన్ను కలవడానకి ఎవరూ రావొద్దు: ఎంపీ సోయం
కొవిడ్-19ను అరికట్టడంలో ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేయాలని పార్టీ కార్యకర్తలు, తుడుందెబ్బ శ్రేణులకు పిలుపునిచ్చిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి :ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మార్గదర్శకాలివే...